17, ఆగస్టు 2009, సోమవారం

తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు















ఎక్కడ మనసు
నిర్భయంగా వుంటుందో
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో

సంసారపు గోడలమధ్య.. ఎక్కడ భాగాలకింద విడిపోలేదో

ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుఖులు బైలు వెడలుతాయో
ఎక్కడ అలస్ట నెరుగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతవైపు జూస్తుందో
ఎక్కడ నిర్జీవమైన ఆచరపుటెడారిలో స్వచ్చమైన బుద్ధి

ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో

ఎక్కడ నిరంతరం వికసించే భావాలలొకీ, కార్యాలలోకీ నీచే నడపబడుతుందో
ఆ స్వేచ్చా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.

- గురు దేవులు రవీంద్రనాథ్ ఠాగూర్

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

'నిర్భయంగా' అన్న పదం రిపీట్ అయ్యింది.

మీ బ్లాగులో వివేకానందుని చిత్రాన్ని చూసి ఈ టపా పంచుకోవాలనిపిస్తుంది.

http://vikaasam.blogspot.com/2009/07/blog-post_2522.html

అజ్ఞాత చెప్పారు...

మేల్కొపొలుపు అంటే ?

tirupathi peddy చెప్పారు...

thank u bruhasathi garu and surfizen garu
- tirupati peddy